Monday, April 29, 2019

ఏకగ్రీవాలు వక్రమార్గం..! పంచాయతీ మాదిరిగానే ఎంపీటిసి..! అసహనం వ్యక్తం చేస్తున్న జనాలు..!!

హైదరాబాద్‌ : మంచి లక్ష్యంతో ప్రోత్సహిస్తున్న ఏకగ్రీవాలు వక్రమార్గం పడుతున్నాయి. జనవరిలో పలు పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా చాలా మంది ఎంపికయ్యారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలకు ఎక్కువగా ఆస్కారం ఉంది. జడ్పీటీసీ పరిధి మండలమంతా విస్తరించి ఉంటుంది కాబట్టి వాటిలో ఎంపీటీసీల అంతటి స్థాయిలో ఏకగ్రీవాలు ఉండవు. ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GFIgoZ

Related Posts:

0 comments:

Post a Comment