Wednesday, May 29, 2019

టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేత

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్. చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని, చంద్రబాబు పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామనిఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EE5tru

Related Posts:

0 comments:

Post a Comment