Monday, April 29, 2019

సూపర్ సైక్లోన్ గా ఫణి .. 195 కి.మీ. వేగంతో పెనుగాలులు .. ఫణి తుఫానుపై మోడీ ట్వీట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 1,090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, గంటకు 20 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అది తీరాన్ని తాకితే విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సూపర్ సైక్లోన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V4N4OI

0 comments:

Post a Comment