Wednesday, April 17, 2019

బీహెచ్ఈఎల్‌లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 145 ఉండగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మే 2019.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KG3rwm

Related Posts:

0 comments:

Post a Comment