Wednesday, April 17, 2019

రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్

హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభుత్వానికి హక్కులున్నాయనుకుంటే సివిల్‌ కోర్టులో దావా వేసుకుని హక్కులు పొందాలని అంతేగానీ అధికారం ఉందని యాజమాన్య హక్కులు తేలకుండానే ఇతరుల విక్రయ దస్తావేజులను రద్దు చేయడం సరికాదని హైకోర్టు తప్పుబట్టింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VakM4u

0 comments:

Post a Comment