హైదరాబాద్ : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సెగ మాత్రం చల్లారడం లేదు. రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు పోరాడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలంటూ న్యాయపోరాటం చేస్తున్నా కూడా లాభం లేకుండా పోతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vbRBQ4
ఆ ఘనత కేసీఆర్‌దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్
Related Posts:
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలునెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర… Read More
తప్పిదాలే శాపాలు..పవన్ దయాదాక్షిణ్యాల కోసం కామ్రేడ్లు: ఉనికి కోసం పాట్లుఅమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల ఈ పాటికి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది. రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమై ఉంటుంది. పోలింగ్ … Read More
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్దుబాయ్ : సాధారణంగా మతిమరపు ఉంటుంది. కొందిరికీ కొంచెం అయితే .. మరికొందరికీ అది ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి, పని ఒత్తిడి వల్ల కూడా త్వరగా మరిచిపోతున్నాం.… Read More
ఇథియోపియో విమాన ప్రమాదం: ప్రమాదానికి ముందు తండ్రితో చాలాసేపు మాట్లాడిన ఢిల్లీ యువతిన్యూఢిల్లీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన యువ డాక్ట… Read More
లైంగిక దాడి ముఠా వెనుక తమిళ హీరో ? అన్నాడీఎంకే నుంచి నాగరాజు సస్పెండ్చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన లైంగిక దాడుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ దాడుల వెనుక అన్నాడీఎంకే నేత నాగరాజుతోపాటు తమిళ హీరో ప్రోద్బలం ఉందన… Read More
0 comments:
Post a Comment