Tuesday, March 12, 2019

నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

నెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన సైకిళ్లను వాళ్లు పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల్లూరులో చోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VWbt5d

0 comments:

Post a Comment