Saturday, April 3, 2021

మోడీకి ఇమ్రాన్‌ ఖాన్‌ షాక్‌- ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రివర్స్‌- ఇప్పుడు కుదరదంటూ

భారత్‌లో ఐదు రాష్ట్రాల వేళ పాకిస్తాన్‌తో రాత్రికి రాత్రి దౌత్య సంబంధాలు పెంచుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణతో పాటు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోడీ.. పొరుగున ఉన్న మరో ముస్లిం దేశం బంగ్లాదేశ్‌లోనూ పర్యటించి వచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PoUpXY

0 comments:

Post a Comment