Monday, April 22, 2019

తెలంగాణకు వర్షసూచన

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కారణంగా విదర్భ, మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వరకు 800మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy3SHe

0 comments:

Post a Comment