భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్ కోరాపుట్ మార్గంలో సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే రైలు ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31PtV2Z
Tuesday, June 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment