Wednesday, April 24, 2019

కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!

భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు ఏడ్చావని భ్యార్య ఎక్కడ అడుగుతుందోనని భావించిన గండ్ర ఆమె సమక్షంలోనే ఏడుపు లంకించుకున్నారు. కన్నీళ్లు కట్టలు తెంచుకుని, కడుపు చెరువవుతుంటే చూస్తున్న కార్యకర్తలు కూడా కాస్త బాదపడ్డట్టు తెలుస్తోంది. ఇంతకీ గండ్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDdCn5

Related Posts:

0 comments:

Post a Comment