Friday, April 19, 2019

కొత్త జిల్లాలతో కిరికిరి..! టీచర్ల లెక్క తేలని వైఖరి..! విద్యాశాఖలో అంతా గజిబిజి..!!

హైదరాబాద్ : గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో విద్యాశాఖ ఉన్నతాదికారులకు ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్థల్లో 2.4 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరి వివరాలను ఆన్‌ లైన్‌ లో పొందుపర్చాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. మార్చి 2 నుంచి 16లోగా వివరాలన్నీ ఆన్‌ లైన్‌ లో అప్‌ డేట్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V929hv

Related Posts:

0 comments:

Post a Comment