హైదరాబాద్: చైన్ స్నాచర్లు రూటు మార్చారు. మహిళలను కాకుండా ఇప్పుడు పురుషులను టార్గెట్ చేసుకుని వాళ్ల మెడలోని గొలుసులను లాగేస్తున్నారు. కాస్త ఆర్థికంగా స్తిరపడిన, లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే పురుషులు మెడలో ఓ బంగారు గొలుపు వేళాడేసుకోవడం నగరంలో సర్వ సాధారణం. అలాంటి వారిపై కన్నేసారు కన్నింగ్ కేటుగాళ్లు. మహిళలు కాకుండా పురుషుల మెడలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYfouU
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment