Tuesday, April 30, 2019

నేనుండగా దాడులా ? ఉగ్రవాదులు పారిపోవాల్సిందే .. శ్రీలంకలో పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు. జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయండి, సీఎం ఆలస్యంగా స్పందించడం దారుణం : ఇంటర్ బోర్డు అవకతవకలపై కేఏ పాల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IV6dMP

Related Posts:

0 comments:

Post a Comment