Monday, March 23, 2020

లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది .ఇక ప్రజలు బయటకు వెళ్తూ సమస్యను జఠిలం చేస్తున్న పరిస్థితీపి కేంద్రం అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ అంటే లాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtvfWD

Related Posts:

0 comments:

Post a Comment