Monday, March 23, 2020

ఏపీలో ఇక ఇంగ్లీష్ మీడియం: కీలక ఉత్తర్వులు జారీ, ‘తెలుగు తప్పనిసరి’

రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పఠశాలలో ఇంగీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aaVE24

Related Posts:

0 comments:

Post a Comment