Friday, April 19, 2019

ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్ ఫ్రీ.. 48 గంటల్లో అనుమతి

హైదరాబాద్‌ : ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త. ఇకపై ఇంటి ప్లాన్ ఉచితంగా అందించడానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 చదరపు గజాల (స్క్వేర్ యార్డ్స్) విస్తీర్ణం లోపు ఇళ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో 10 రోజుల్లో అంటే మే 1వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KTdzC6

Related Posts:

0 comments:

Post a Comment