Sunday, April 28, 2019

పరకామణి లోగుట్టు పెరుమాళ్లకెరుక: 40 మంది మజ్దూర్ల తొలగింపు: పెదవి విప్పని టీటీడీ పాలక మండలి!

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరో వివాదాన్ని నెత్తినెత్తుకుంది. శ్రీవారి ఆలయానికి హుండీ రూపంలో వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ఉద్దేశించిన పరకామణి విభాగంలో ఉన్నఫళంగా 40 మంది మజ్దూర్లను తొలగించింది. ఇప్పటికే అప్రైజల్ లేకుండా కాలం గడిపేస్తున్న పరకామణి విభాగంలో తాజాగా 40 మంది మజ్దరూర్లను రాత్రికి రాత్రి తొలగించడంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZJj75k

Related Posts:

0 comments:

Post a Comment