ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న ఫలితాలతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు . ఇక కోర్టు సైతం ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vje79A
Wednesday, April 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment