రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు. స్విట్జర్లాండ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేశారని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VdrZ3T
తమిళనాడులో పట్టుబడ్డ 1300ల కిలోల బంగారం వెనక గోల్మాల్ జరిగిందని మీరు భావిస్తున్నారా..?
Related Posts:
సినినటి జయప్రదపై లైంగిక వేధింపులుసినినటి, బిజేపి నేత జయప్రదపై లైంగిక వేధింపులకు పాల్పడ్డని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ పై కేసు నమో… Read More
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్త… Read More
16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమాహైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే … Read More
లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు.… Read More
ముంబైలో ఆ ఇంటి అద్దె కేవలం 64 రూపాయలే...కానీ అందులో ఎవరూ చేరడం లేదు ఎందుకని..?ముంబై: అది దక్షిణ ముంబైలోని తర్ధే ప్రాంతం. అక్కడ ఇళ్లు అద్దెకు దొరకడమంటే గగనమే. అక్కడ చదరపు అడుగు స్థలం రూ.60వేలు అంటే అక్కడ ఇళ్లుల అద్దె ఏ రేంజ్లో ఉ… Read More
0 comments:
Post a Comment