Saturday, April 13, 2019

జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు 100ఏళ్లు పూర్తి: నివాళులు అర్పించిన ప్రముఖులు

అమృత్‌సర్: దేశస్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది జలియన్‌వాలాబాగ్ ఊచకోత. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ ఊచకోతలో చాలామంది భారతీయులు మృతిచెందారు. ఆ గాయం జరిగి నేటితో 100 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖలు నాటి చేదు జ్ఞాపకాన్ని తలుచుకుని ప్రాణాలు త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KAcEq1

Related Posts:

0 comments:

Post a Comment