Monday, March 18, 2019

బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇక రానున్న రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం జనాలను వెంటాడుతోంది. టెంపరేచర్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఉక్కపోత తీవ్రమవుతోంది. మార్చి చివరినాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముండటంతో జనాలు భయందోళనలు చెందుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcUby6

Related Posts:

0 comments:

Post a Comment