Tuesday, March 5, 2019

ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌ర్లు వైసీపికి సారీ..! గ్రామీణ ఓట‌ర్ల పైనే జ‌గ‌న్ గురి..!!

హైద‌రాబాద్ : అన్నీ అనూకూలంగా ఉన్నాయ‌నుకుంటున్న త‌రుణంలో, వివిధ స‌ర్వేలు కూడా అనుకూలంగా నివేదిక‌లు వెళ్ల‌డిస్తున్న నేప‌థ్యంలో ధీమాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవాల్సింది పోయి ప్ర‌తిప‌క్ష నేత వెన‌కుడుగు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లు వైసీపీ ని ఒకింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. జ‌యాప‌జ‌యాల్లో కీల‌క‌మైన ఓట్ల తేడానే దీనికి కార‌ణంగా ఆ ప‌ర్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDcP6t

Related Posts:

0 comments:

Post a Comment