ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Byywet
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావం
Related Posts:
పీపీఏల సమీక్షపై కేంద్రం చెక్ ....! సీఎం జగన్కి లేఖ రాసిన విద్యుత్ మంత్రి..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానిక… Read More
నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు… Read More
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడ… Read More
సంపదలో క్షీణత: టాప్-10 భారతీయ సంపన్నులకేమైంది?న్యూఢిల్లీ: భారత కుబేరుల సంపద కరిగిపోతోందా? అంటే అవుననే అంటోంది తాజా నివేదిక. హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ … Read More
దసరా ఉత్సవాలకు బంగారు దుర్గమ్మ ... 50 కేజీల బంగారంతో కలకత్తాలో తయారీదసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను ఆరాధించేందుకు సిద్ధమవుతున్నారు అమ్మవారి భక్తులు. అసలు దసరా అనగానే గుర్తొచ్చే… Read More
0 comments:
Post a Comment