Monday, March 11, 2019

జ‌గ‌న్ క‌రుడు గ‌ట్టిన నేర‌స్థుడు..న‌మ్మితే జైలుకే : ఎన్నిక‌ల ఎమర్జెన్సీ : చ‌ంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ పోరు హ‌ద్దులు దాటుతోంది. ఏపి ము ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైసిపి అధినేత జ‌గ‌న్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌తీ రోజు నేరాటు చేయ‌టం వారి కి అల‌వాటన్నారు. పార్టీ శ్రేణుల‌కు ఇది ఎమర్జెన్సీ స‌మ‌యమ‌ని..ఏ ఒక్క‌రు నిమిషం కూడా వృధా చేయ‌వ‌ద్ద‌ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UzsIsQ

Related Posts:

0 comments:

Post a Comment