Wednesday, September 4, 2019

మరోసారి మునిగిన ముంబాయి... 36 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం

ముంబయిలో మరోసారి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి నగరంలో కుండపోత వర్షం కురుస్తుండంతో నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఇదే వర్షం మరో ఇరవై నాలుగు గంటల పాటు కురుస్తుందనే వాతవరణ శాఖ ప్రకటనతో రానున్న ఇరవై నాలుగు గంటలు రెండ్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రానున్న రెండురోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAxZGO

Related Posts:

0 comments:

Post a Comment