Friday, March 1, 2019

యుద్ధం పేరుతో బీజేపీ జిమ్మిక్కులు ... విజయశాంతి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు. యుద్ధం పేరుతో బిజెపి చివరి క్షణాలు జిమ్మిక్కులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఫేస్ బుక్ వేదికగా దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. "ప్రాణాలకు తెగించి శత్రు దేశం తో పోరాడుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Es2RMi

0 comments:

Post a Comment