Sunday, April 14, 2019

కోడెల పై దాడి కేసు : అంబ‌టి పై ఎఫ్ఐఆర్ న‌మోదు : 35 మంది పైనా కేసు..!

స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ పై పోలింగ్ రోజు జ‌రిగిన దాడి లో 35 మంది పై కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల్లో భా గంగా ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల శివ ప్ర‌సాద్ పై దాడి జ‌రిగింది. ఆయ‌న పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేయ‌టం తో కేసు న‌మోదు చేసారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IiHa5O

0 comments:

Post a Comment