Wednesday, April 24, 2019

ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటన

కొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందుకు ఉదహరణంగా చెప్పుకోవచ్చు. అయితే గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంటుంది. ఓటు అనేది తమ ప్రాణంతో సమానం .అది వేయకపోతే తమ పోయినట్టే భావన గతకాలపు పెద్దల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDvmLF

0 comments:

Post a Comment