Tuesday, April 23, 2019

ఇందుకోసమేనా : ఆ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు

దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని సున్నిత ప్రాంతమైన అనంతనాగ్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టింది. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఇంటర్నెట్‌ను కూడా బంద్ చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం ఏడు గంటలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W71s5L

0 comments:

Post a Comment