షర్మిల పై సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన హరీష్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyW6Kl
వైఎస్ షర్మిలపై మరీ అంత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు .. కేసులో ఇరుక్కున్నాడు
Related Posts:
గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు … Read More
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద విషాదకర ఘటన: పలువురు ఆఫ్ఘన్లు దుర్మరణంకాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోం… Read More
బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచేతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానన… Read More
చంద్రబాబు కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క: దేవాన్ష్‌కూ: రాఖీ కట్టిన మాజీమంత్రులుహైదరాబాద్: రక్షాబంధన్.. అన్నా చెల్లళ్ల అనురాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోం… Read More
లీక్డ్ ఆడియోలపై సీరియస్‌గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మా… Read More
0 comments:
Post a Comment