Sunday, March 31, 2019

ఒక కాలు ఉత్తరాదిన, మరో కాలు దక్షిణాదిన: రెండు స్థానాల్లో రాహుల్ పోటీ, కేరళ నుంచి లోక్ సభకు!

తిరువనంతపురం: ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన పార్టీ అధ్యక్షులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఓ స్థానంలో ఓడిపోయినా.. మరొకటి సేఫ్ గా ఉంటుందనేది వారి ఉద్దేశం. గతంలో ఇందిరాగాంధీ అదే పని చేశారు. అప్పుడెప్పుడో ఇందిరా గాంధీ హయాం నుంచీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OD5NL0

Related Posts:

0 comments:

Post a Comment