Thursday, March 28, 2019

నాకు బాంబులు వేయడం తెలుసు..ప్రాణాలు తీస్తా: జర్నలిస్టుపై బాలయ్య విసుర్లు

హిందూపూర్: ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. తొడ కొడితే సుమోలు గాల్లోకి లేస్తాయి... ఈల వేస్తే వచ్చే రైలు ఆగిపోతుంది. ఇదంతా రీల్‌ లైఫ్‌లో ... అదే రియల్ లైఫ్‌లో కూడా జరుగుతుంది అనుకుంటున్నారు ఈ యాక్టర్ టర్న్‌డ్ పొలిటీషియన్. ఎవరిని పడితే వారిని బహిరంగంగానే బూతులు తిట్టేస్తున్నాడు. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FAdmhd

Related Posts:

0 comments:

Post a Comment