Wednesday, January 23, 2019

హిందూపురంలో బాలకృష్ణపై మహిళా టీవీ యాంకర్ పోటీ: కేఏ పాల్, పవన్-కేటీఆర్-జగన్‌లకు రూ.2 కోట్ల ఆఫర్

హైదరాబాద్/అమరావతి: ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు. తమ పార్టీకి కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభేదాలు లేవని చెప్పారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు. అవినీతి రాజకీయ నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T74G7G

Related Posts:

0 comments:

Post a Comment