Friday, May 3, 2019

హజీపూర్ ఘటనతో కళ్లు తెరిచిన పోలీసులు..! అమ్మాయిల మిస్సింగ్ కేసులపై నజర్..!!

హైదరాబాద్‌ : హాజీపూర్ లో ఓ మానవ మ్రుగం సాగించిన దారుణ మారణ కాండతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అభం శభం తెలియని అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే క్రమంలో ఆ ఉన్మాది కొనసాగించిన మరణ మ్రుదంగం చేసిన ఆర్తనాదాలు యావత్ సమాజాన్ని మేల్కొలిపింది. సభ్య సమాజం మద్య, మానవ రూపంలో ఇలాంటి జంతువులు కూడా ఉంటరనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkmzRX

Related Posts:

0 comments:

Post a Comment