Friday, March 15, 2019

ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. ఓ తాజా కథనం వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తమకు ఎలాంటి సమాచారం గానీ, ఆహ్వానం గానీ అందలేదని అంటూ నాటి ప్రధానమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzLYmf

Related Posts:

0 comments:

Post a Comment