Tuesday, July 7, 2020

ఏపీలో ప్రైవేటు చేతికి కరోనా టెస్టులు- ఫలితాల తారుమారు-సర్కార్ సీరియస్..

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు, చికిత్సలపై రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏపీలోనూ దాదాపు అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. తాజాగా కొన్ని ప్రైవేటు ల్యాబ్ లలో నిర్వహించిన కరోనా టెస్టుల ఫలితాల్లో తేడాలు గుర్తించిన ప్రభుత్వం వారిపై సీరియస్ అయింది. తప్పుడు ఫలితాలు ఇస్తే లైసెన్స్ ల రద్దుతో పాటు కఠిన చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31QBQiW

0 comments:

Post a Comment