Wednesday, March 6, 2019

ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు...లగడపాటిలాంటి జిత్తులు తెరమీదకు వస్తారు: జగన్

నెల్లూరు: ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడు.. ఈ సారి ఎన్నికల్లో లగడపాటిలాంటి జిత్తుల మారి నక్కలు తెరమీదకు వస్తారని వారిని నమ్మరాదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. అప్పుడెప్పుడో పవన్ పై ఘాటు విమర్శలు చేసిన వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4D3cQ

Related Posts:

0 comments:

Post a Comment