Tuesday, May 26, 2020

భారత్‌పై చైనా భారీ యుద్ధతంత్రం.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. క్షణక్షణం ఉత్కంఠ..

భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత మరింత ముదిరింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ ప్రాంతాల్లో ఇరు పక్షాలు ముఖాముఖి తలపడే పరిస్థితి. ఇప్పటికే సరిహద్దులో బలగాలను మోహరించిన చైనా.. యుద్ధ డ్రోన్లను సైతం ఎగరేస్తున్నది. బోర్డర్ కు సమీపంగా ఎయిర్ బేస్ ను మరింత విస్తరించి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zniarq

0 comments:

Post a Comment