Tuesday, May 26, 2020

గోవా రాకండి.. వస్తే ఆ నిబంధనలు పాటించండి.!లేకపోతే బాగా బీచ్ లో బాదేస్తామంటున్న సీఎం..!

పాంజిమ్/హైదరాబాద్ : దేశంలోనే పర్యాటక నగరమైన గోవా రాష్ట్రం కరోనా విష కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు దేశంలో అనేక మంది గోవా వెళ్లి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి గోవా పట్టణం ఇప్పుడు ఆంక్షల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి వరకూ కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా ముద్ర వేసుకున్న గోవాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A7hBlm

0 comments:

Post a Comment