Tuesday, May 26, 2020

ఆమెకు 23, అతనికి 26: కొన్నాళ్లుగా సహజీవనం.. మధ్యలో స్నేహితురాలు.. కట్ చేస్తే, మర్డర్..

ఔను వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ మధ్యలో యువతి స్నేహితురాలు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను.. తనతో సహజీవనం చేస్తోన్న యువతి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత ముక్కలు ముక్కలు చేసి.. సూట్‌కేసులో వేశాడు. సూట్ కేసు ఇంట్లో పెట్టి.. ఇంటికి తాళం వేసి మరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36tqFgC

0 comments:

Post a Comment