Sunday, March 24, 2019

అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!

హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సూటిపోటి మాటలతో ఇరుగుపొరుగు వారు చూపే నరకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఒక ఎత్తైతే, తమ జీవితాన్ని చిధ్రం చేసిన కామాంధులకు తగిన శిక్ష వేయించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WeakpA

Related Posts:

0 comments:

Post a Comment