Tuesday, March 5, 2019

ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారు

నిర్లక్ష్యమో, మతిమరపో తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో రోజుకో చోట వైద్యుల నిర్వాకం బయటపడుతుంది. శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో కత్తెరపెట్టి కుట్టేసిన ఘటన మరువకముందే తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒక మహిళ కడుపులో దూదిపెట్టి కుట్లు వేసిన ఘటన చోటు చేసుకుంది. శస్త్రచికిత్స నిర్వహించేటప్పుడు కాస్త ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్న కనీస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H0Dlli

Related Posts:

0 comments:

Post a Comment