జాతీయ రాజకీయాల్లో మిత్రులుగా ఉన్న నేతలు ఏపిలో టిడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. టిడి పి అధినేతను ప్రశంసించే నేతలను..తమకు మద్దతుగా ప్రచారం చేయించుకోవటనానికి టిడిపి కార్యాచరణ సిద్దం చే సింది. అందులో భాగంగా పది మంది నేతలు ఏపికి వస్తున్నారు. ఈ రోజుల నేషనల్ కాన్ఫిరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మైనార్టీ ప్రభావిత నియోజకవర్గాల్లో చంద్రబాబు తో కలిసి ప్రచారం చేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzAUHU
వైసిపి అనిల్ యాదవ్ పై అఖిలేష్ యాదవ్ : టిడిపి మద్దతుగా: ప్రచారంలోకి జాతీయ నేతలు
Related Posts:
రోడ్డు తవ్వాలా..? GST కట్టండి..! సామాన్యులకు తప్పని తిప్పలు..!!హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార… Read More
షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర… Read More
బీసీలను దూరం చేసేందుకు కుట్ర : రెండో సంతకం కేసీఆర్ దే: తలసాని పర్యటన అందుకేనా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - వైసిపి అధినేత జగన్ సమావేశం పై టిడిపి ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అందు లో భాగంగా..టిడిపి అధినేత చంద్రబాబు … Read More
భద్రాద్రి రాముడికి ఆంధ్రా భక్తుడి భారీ కానుకలుఖమ్మం : ఉమ్మడి రాష్ట్రం నుంచి చెరో దిక్కు విడిపోయినా.. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కనిపించడం లేదు. పాలకులకే రాజకీయాలు గానీ తమకు అలాంటివేవీ … Read More
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గుర… Read More
0 comments:
Post a Comment