Saturday, April 20, 2019

మోదీ అబద్దాలకు కాలం చెల్లింది..! కాంగ్రెస్, బీజేపి వల్ల పేదలకు న్యాయం జరగదన్న మాయావతి..!!

లక్నో/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మరో సారి నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆమె స్పష్టం చేసారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి, దేశ భవిష్యత్‌ కోసమే మళ్లీ ఎస్పీ -

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdYZKJ

Related Posts:

0 comments:

Post a Comment