Tuesday, March 26, 2019

జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? టీడీపీ ఆరోపణలను నమ్ముతారా? దీనిపై మీ కామెంట్ ఏంటి?

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో అధికార, విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్ సాక్ష్యం ఉంటే రుజువు చేయండని సవాల్ విసిరారు. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YoVD51

0 comments:

Post a Comment