Friday, March 1, 2019

చర్చలు సఫలం, జూడాల సమ్మె విరమణ.. తాత్కాలికంగానే, ప్రభుత్వానికి డెడ్‌లైన్

హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జూనియర్‌ డాక్టర్లు గురువారం రాత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మార్చి 11 లోపు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యంను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T55vlr

Related Posts:

0 comments:

Post a Comment