Friday, March 8, 2019

ఆ దేశంలో కాంగ్రెస్‌కు మంచి టీఆర్పీలు: జైట్లీ

ఢిల్లీ: జాతీయ భద్రతపై కాంగ్రెస్ మాట్లాడిన ప్రతిసారి మూలకు పడుతోందని అన్నారు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీపై రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారని అన్నారు. ఇక సుప్రీం కోర్టు, కాగ్‌లకంటే ఏ ఒక్కరి కుటుంబం ఎక్కువకాదని జైట్లీ కౌంటరిచ్చారు. మాటలు చాలా తక్కువగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IZfpjY

0 comments:

Post a Comment