Monday, January 28, 2019

కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలు

గుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పలపాడు గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులు.. మాచర్లకు చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు. మండాది వాగు దగ్గర.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzMocz

Related Posts:

0 comments:

Post a Comment