Monday, January 28, 2019

నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?

ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPmxUY

Related Posts:

0 comments:

Post a Comment